మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Devi Narayaniyam Dasakam 24 – చతుర్వింశ దశకమ్ – మహిషాసురవధమ్-దేవీస్తుతిః
దేవి త్వయా బాష్కళదుర్ముఖాది-
-దైత్యేషు వీరేషు రణే హతేషు |
సద్వాక్యతస్త్వామనునేతుకామో
మోఘప్రయత్నో మహిషశ్చుకోప || 24-1 ||
త్వాం కామరూపః ఖురపుచ్ఛశృంగై-
-ర్నానాస్త్రశస్త్రైశ్చ భృశం ప్రహర్తా |
గర్జన్వినిందన్ప్రహసన్ధరిత్రీం
ప్రకంపయంశ్చాసురరాడ్యుయోధ || 24-2 ||
జపారుణాక్షీ మధుపానతుష్టా
త్వం చారిణాఽరేర్మహిషస్య కంఠమ్ |
ఛిత్వా శిరో భూమితలే నిపాత్య
రణాంగణస్థా విబుధైః స్తుతాఽభూః || 24-3 ||
మాతస్త్వయా నో విపదో నిరస్తా
అశక్యమన్యైరిదమద్భుతాంగి |
బ్రహ్మాండసర్గస్థితినాశకర్త్రీం
కస్త్వాం జయేత్ కేన కథం కుతో వా || 24-4 ||
విద్యాస్వరూపాఽసి మహేశి యస్మిన్
స వై పరేషాం సుఖదః కవిశ్చ |
త్వం వర్తసే యత్ర సదాఽప్యవిద్యా-
-స్వరూపిణీ స త్వధమః పశుః స్యాత్ || 24-5 ||
కృపాకటాక్షాస్తవ దేవి యస్మిన్
పతంతి తస్యాత్మజవిత్తదారాః |
యచ్ఛంతి సౌఖ్యం న పతంతి యస్మిన్
త ఏవ దుఃఖం దదతేఽస్య నూనమ్ || 24-6 ||
పశ్యామ నిత్యం తవ రూపమేత-
-త్కథాశ్చ నామాని చ కీర్తయామ |
నమామ మూర్ధ్నా పదపంకజే తే
స్మరామ కారుణ్యమహాప్రవాహమ్ || 24-7 ||
త్వమేవ మాతాఽసి దివౌకసాం నో
నాన్యా ద్వితీయా హితదానదక్షా |
అన్యే సుతా వా తవ సంతి నో వా
న రక్షితా నస్త్వదృతే మహేశి || 24-8 ||
క్వ త్వం వయం క్వేతి విచింత్య సర్వం
క్షమస్వ నో దేవ్యపరాధజాలమ్ |
యదా యదా నో విపదో భవంతి
తదా తదా పాలయ పాలయాస్మాన్ || 24-9 ||
ఇతి స్తువత్సు త్రిదశేషు సద్యః
కృపాశ్రునేత్రైవ తిరోదధాథ |
తతో జగద్దేవి విభూతిపూర్ణం
బభూవ ధర్మిష్ఠసమస్తజీవమ్ || 24-10 ||
త్వాం సంస్మరేయం న చ వా స్మరేయం
విపత్సు మా విస్మర మాం విమూఢమ్ |
రుదన్ బిడాలార్భకవన్న కించి-
-చ్ఛక్నోమి కర్తుం శుభదే నమస్తే || 24-11 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.